క్యాంపెయిన్ న్యూస్

ఎన్నికల ప్రచారం- 09-04-19

ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు సభలో వైయస్ఆర్సీపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్, జగన్ మోహన్ రెడ్డి మరియు బుట్ట రేణుక ,హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు.

పత్తి కొండ నియోజకవర్గం లో వైయస్ విజయమ్మ గారి భారీ బహిరంగ సభ - 08-04-19

పత్తి కొండ నియోజకవర్గం లో, వైయస్ విజయమ్మ గారు భారీ బహిరంగ సభ లో పాల్గొన్నారు ప్రజలు ఇసుక వేస్తే రాలనంత గా వచ్చారు మరియు ఏమ్మెల్యే అభ్యర్థి కంగాటీ శ్రీదేవి గారు మరియు ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు సభ లో జై జగన్ అంటూ నినాదంతో మార్మోగింది.

ఆదోని లో చేనేత కుల గర్జన సభ - 08-04-19

ఆదోని లో చేనేత కుల గర్జన సభ లో ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, మరియు శ్రీమతి. బుట్ట రేణుక గారు, మరియు, ఆదోని ఏమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు భారీ సంఖ్యలో చేనేతలు, పాల్గొన్నారు.

కోడుమూరు - 06-04-19

ఉల్చాల గ్రామం లో డాక్టర్ సుదాకర్ , డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ప్రచారం చేసారు.

కోడుమూరు - 06-04-19

కోడుమూరు మం, లో చనుగొండ్ల గ్రామం లో రోడ్ షో నిర్వహించడం జరిగింది డాక్టర్ సుదాకర్ , డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

యెమ్మిగనూరు - 05-04-19

యెమ్మిగనూరు కుర్ణి కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనం, భారీ గా వచ్చిన ప్రజలు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు.

వీర శైవ లింగాయత్ వారి ఆత్మీయ సమేళనం- 05-04-19

వీర శైవ లింగాయత్ వారి ఆత్మీయ సమేళనం ఆదోని MLA అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి గారు, మరియు ఎంపీ అభ్యర్థి dr, సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ గా తరలి వచ్చారు.

ఆలూరు టీమ్ ఘనస్వాగతం - 04-04-19

ఈరోజు సాయంత్రం ఆలూరు తాలూక గూళ్యం గ్రామం లో కాబోయే కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ గారికి ఆలూరు టీమ్ ఘనస్వాగతం అలాగే ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

ఆలూరు రోడ్డుషో - 04-04-19

ఆలూరు నియోజక వర్గం లో ఏమ్మెల్యే జయరాం తో కలిసి రోడ్డుషో నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

చేనేత కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనo - 03-04-19

పత్తికొండలొ ఆంజనేయ నగర్ లో చేనేత కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనo.

పెరవలి గ్రామంలో రోడ్ షో - 03-04-19

పెరవలి గ్రామంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు MLA అభ్యర్థి కంగాటి శ్రీదేవి గారు మరియు MP అభ్యర్థి dr. సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు.

పత్తికొండ నియోజక వర్గం లోని M. అగ్రహారం గ్రామం లో రోడ్డు షో నిర్వహించడం జరిగింది. - 03-04-19

కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవన్న కు, MLA అభ్యర్థి శ్రీదేవక్కకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అభివృద్ధి పేరుతో అడుగడుగునా అడ్డు పడుతున్న బాబు ఆగడాలు ఇక సాగవు. అన్ని వర్గాలను ఆదుకొని అభివృద్ధి వైపు నడిపించేది మన జగనన్న అని తెలియజేశారు. తప్పకుండ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మీ పూర్తి మద్దతును తెలియజేసి, వై.యస్.ఆర్.సీపీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని, జగనన్నను సీఎం చేయాలి అని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా ప్రజలు జయ జయ ద్వానాలతో జగనన్న సీఎం, సంజీవన్న ఎంపీ, శ్రీదేవక్క ఎమ్మెల్యే అని నినాదాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.

అంబెడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం - 02-04-19

అంబెడ్కర్ ఆశయ సాధన కోసం, బహుజనుల రాజ్యాది కారమే లక్ష్యంగా ప్రజలతో మమేమకమై, ప్రజాగొంతుకై, ప్రజాసేవకై ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దూసుకొస్తున్న జగనన్న సంధించిన ప్రజా అస్త్రం "సంజీవన్న"..

ఆత్మీయ సమ్మేళనం - 02-04-19

వైస్సార్సీపీ ఆఫీస్ ఓపెనింగ్ కోడుమూరు లో మరియు పాదయాత్ర. బుట్ట రేణుక గారు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆత్మీయ సమ్మేళనం మీటింగ్.

పసుపల గ్రామం లొ రోడ్ షో - 01-04-19

పసుపల గ్రామం లొ రోడ్ షో లొ, కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి MLA dr సుధాకర్ గారు, మరియు కర్నూల్ నియోజకవర్గం MP అభ్యర్థి, dr సంజీవ్ కుమార్ గారు,MP శ్రీ మతి: బుట్ట రేణుక గారు పాల్గొన్నారు, రోడ్ షో నిర్వఎంచడం జరిగింది ప్రజలు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు లొ భారీ స్థాయి లో రోడ్ షో - 31 -03 -19

ఎమ్మిగనూరు లొ భారీ స్థాయి లో రోడ్ షో నిర్వహించడం జరిగింది MLA.అభ్యర్థి చెన్న కేశవ రెడ్డి మరియు MP అభ్యర్థి Dr. సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు మరియు,బుట్ట రంగయ్య గారు కూడా పాల్గొన్నారు.

సంజీవన్న కు బ్రహ్మరధం పడుతున్న జనం - 31 -03 -19

ఎమ్మిగనూరులో సంజీవన్న రోడ్ షో లో సంజీవన్న కు బ్రహ్మరధం పడుతున్న జనం. జనం మనం ఒక ప్రభంజనం... వై.యస్.ఆర్.సీపీ గెలుపు తో ఎలుగెత్తి చూపాలి మన పార్టీ బలం.

ఎమ్మిగనూరు లో వైస్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ - 30 -03 -19

ఎమ్మిగనూరు లో వైస్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో ప్రజలతో నవరత్నాల గురించి చెప్పడం జరిగింది మరియు Dr. Sanjeev kumar kurnool MP అభ్యర్థి, మరియు ఎమ్మిగనూరు MLAఅభ్యర్థి చెన్న కేశవ రెడ్డి గారు, B.Y. రామయ్య, పాల్గొన్నారు, మరియు కోడుమూరు MLA మని గాంధీ గారు పార్టీ లో చేరడం జరిగింది, మరియు వాల్మీకి. రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్ర బోస్ గారు కూడా పార్టీ లొ చేరడం జరిగింది.

పాలకుర్తి లో బైక్ ర్యాలీ - 30 -03 -19

పాలకుర్తి లో బైక్ ర్యాలీ మరియు రథయాత్ర భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కోట్ల వర్గీయులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో చేరిక @ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆఫీస్ - 29 -03 -19

ఈరోజు వై.యస్.ఆర్.సీపీ ఎంపీ అభ్యర్థి సంజీవన్నఆద్వర్యంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆఫీస్ నందు మరందొడ్డి గ్రామం నుండి వచ్చిన కోట్ల వర్గీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మరందొడ్డి తెలుగుదేశం నాయకులు, వై.యస్.ఆర్.సీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్.సంజీవన్న, వై.యస్.ఆర్.సీపీ నాయకులు, అన్ని సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా మద్దతు తెలిపే పార్టీ వై.యస్.ఆర్.సీపీ అని, అందరు తప్పకుండ జగనన్నను సీఎం చేయాలనీ, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తది అని పేర్కొన్నారు.

గార్గేయపురం పల్లె కుటుంబం వై.యస్.ఆర్.సీపీ లో చేరిక - 29 -03 -19

ఈరోజు వై.యస్.ఆర్.సీపీ ఎంపీ అభ్యర్థి సంజీవన్న సమక్షంలో గార్గేయపురానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు పల్లె.గోవింద్ రెడ్డి, పల్లె.వెంకట రామిరెడ్డి, పల్లె.నాగిరెడ్డి, పల్లె.జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 150 మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వై.యస్.ఆర్.సి.పార్టీ లో జాయిన్ అయ్యారు.

కర్నూలు జిల్లా లాయర్స్ అసోసియేషన్" ఆత్మీయ సమ్మేళన సమావేశం - 28 -03 -19

ఈ రోజు జరిగిన "కర్నూలు జిల్లా లాయర్స్ అసోసియేషన్" ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ గారు, పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్.సంజీవ్ కుమార్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.మోహన్ రెడ్డి గారు పాల్గొనారు. లాయర్స్ అసోసియేషన్ వారి పూర్తి మద్దతును వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి తెలియజేయాలని, మీలాంటి మేధావి వర్గం యొక్క సపోర్ట్ ఉంటె కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుందని కాబట్టి అందరు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి హఫీజ్ ఖాన్ గారి, సంజీవన్న గారి నాయకత్వానికి మద్దతు తెలుపవలసినదిగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు లాయర్స్ అసోసియేషన్ సభ్యులు వారి సంఘీభావం తెలియజేస్తూ వారి పూర్తి మద్దతు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కె ఉంటుందని తెలియజేశారు

వై.యస్.ఆర్.సీపీ కండువా కప్పుకున్న గరీబ్ నగర్ యువత - 26 -03 -19

కర్నూలు వన్ టౌన్ ఏరియా లో గల గరీబ్ నగర్ కు చెందిన యువత డాక్టరు.సంజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వై యస్ఆర్ సీపీ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా గరీబ్ నగర్ యువత వారి అమూల్యమైన ఓటు తప్పకుండా వై.యస్.ఆర్.సీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవన్నకు వేసి వై.యస్.ఆర్. ఋణం తీర్చుకుంటామని తెలియజేశారు. తమ గుండెల్లో వై.యస్.ఆర్. కు గుడి కట్టామని, అలాగే వై.యస్.ఆర్.లా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజల నాయకుడిగా, పేదల పాలిట జన సేవకుడిగా సంజీవన్న ఉంటాడని నమ్మి తమ పూర్తి మద్దతును సంజీవన్నకు తెలుపుతున్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గరీబ్ నగర్ యూత్ లీడర్ యాకుబ్ గారు, సంజీవన్న సోదరుడు అచ్యుతన్న గారు పాల్గొనడం జరిగింది. జై జగన్... జై వై.యస్.ఆర్., జై సంజీవన్న...

గార్గేయపురం ప్రచార కార్యక్రమంలో మన సంజీవన్న. - 26 -03 -19

జన నేతకు జన నీరాజనం... మన నేత వెంటే మన కర్నూలు జనం... డప్పు చప్పుళ్లే పేద వాడి గుండె చప్పుడు, పూల వర్షాలే అనునయుల అభిమానాలు, ఉద్వాసన పలుకుదాం ఉత్త (చెత్త) రాజకీయాలకు, ఉద్యమాలే ఊపిరిగా ఉద్యమిద్దాం సంజీవన్న కొరకు, రైతన్నను రాజుగా మార్చాలన్న, నిరుపేదకు నీడగా ఉండాలన్న, ఆడపడుచుల అన్నగా తోడుండే, మన సంజీవన్న సరసన నిలబడుదాము మనము.. చెయ్యెత్తి జై కొడుదాము జనమందరము, జన సైన్యమై గెలిపించుకుందాం మన సంజీవన్నను అందరము. జై జగన్... జై వై.యస్.ఆర్., జై సంజీవన్న...

కోడుమూరు గోరంట్ల జాతరలో సంజీవన్న కోలాహలం - 26 -03 -19

కోడుమూరు, గోరంట్లలో జరిగే మాధవస్వామి జాతరలో పాల్గొన్న కర్నూలు పార్లమెంటరీ వై.యస్.ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్.సంజీవ్ కుమార్ గారు. పేదల అభివృద్ధి కోసం అవినీతి నాయకులపై యుద్ధం చేస్తున్న మన నేత సంజీవన్నఅధిక మెజారిటీ తో గెలుపొంది మన కర్నూలుకు మంత్రిగా గెలుపొందాలని కర్నూలు ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.

వైస్సార్సీపీ కు విజయం ఖాయం - 25 -03 -19

జనం ప్రభంజనం..జగనన్న తో పాటు రోడ్ షో లో పాల్గొన్న సంజీవన్న .. కిక్కిరిసిపోయిన జనం ... వైస్సార్సీపీ కు విజయం ఖాయం

మన నేత సంజీవన్న రోడ్ షో -జొహరాపురం - 25 -03 -19

మన నేత సంజీవన్న రోడ్ షో ఈ రోజు జొహరాపురం, కర్నూల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుట్ట.రేణుక గారు కూడా పాల్గొనడం జరిగింది. మిత్రులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

బుధవారపేట లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న సంజీవన్న - 25 -03 -19

ఈ రోజు సాయంత్రం బుధవారపేట లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న సంజీవన్న. జనం మధ్యలో మన నేతన్న, జనసందోహంతో సంజీవన్న, మన సంజీవన్న గెలుప కోసమై ప్రతి పాదం కలిసి వచ్చెను. చేయి చేయి కలిసి జన సంద్రం అయ్యెను. జై జగనన్న...... జై సంజీవన్న... జై వై.యస్ఆ.ర్ కాంగ్రెస్ పార్టీ...

మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం - 25 -03 -19

మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కర్నూల్ పట్టణ ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మన నేత జన నేత సంజీవన్న. హిందూ ముస్లిం భాయి భాయి, సంజీవన్నకు జై అనవోయి. జై జగన్ ... జై సంజీవన్న.... జై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ. కర్నూలు జిల్లా.

కర్నూలు జిల్లా ఆదోని - 24 -03 -19

కర్నూలు జిల్లా ఆదోనిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ గారు ఎంతో సాదాసీదాగా తన ప్రచారాన్ని చేస్తున్నారు. తన ప్రచారంలో ఓటర్లకు కు విజ్ఞప్తి చేశారు .మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఏ విధంగా అయితే లిస్టు రాసుకొని ఫోన్లు చేసి తెలుపుతారు. అదేవిధంగా నా కోసం 13 రోజులు, రోజుకు ఒక గంట సేపు మీకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి కష్టపడినట్లు అయితే నేను గెలిచాక మీకు అందుబాటులో ఉండి ఐదు సంవత్సరాలు మీ కోసం కష్టపడతాను అని తెలిపారు .

పత్తికొండ రోడ్ షో - 23 -03 -19

కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఐన మన సంజీవ్ గారు పత్తికొండ లో రోడ్ షో ను ఘనంగా నిర్వహించారు. ప్రజల స్పందన అద్భుతంగా ఉందని పెద్దలు అభిప్రాయ పడ్డారు.

సంజీవ్ అన్న రోడ్ షో లో పాల్గొన్న హఫీజ్ ఖాన్ గారు, ఆలీ గారు, తనీష్ గారు - తేదీ - 22-03-2019

రోడ్ షో లో భాగంగా కర్నూల్ సమస్యలను ఉద్దేశిస్తూ సింహ గర్జన చేసిన సంజీవ్ అన్న. యాక్టర్స్ అలీ గారు, తనీష్ గారు మరియు మన హఫీజ్ ఖాన్ గారు కూడా ఈ షో లో పాలుపంచుకున్నారు.

డాక్టర్ సంజీవ్ కుమార్ గారి నామినేషన్ దాఖలు - తేదీ - 22-03-2019

మీ ఆశీర్వాదంతో డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వై.యస్.ర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా 22/3/19, మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు కలెక్టరేట్ నందు నామినేషన్ దాఖలు చేసారు. కర్నూలు భవిష్యత్తుకు వారి నేతృత్వం చాలా అవసరం.

బుట్ట రేణుక గారిని కలిసిన మన నేత

సంజీవ్ గారు బుట్ట రేణుక గారిని ఈ రోజు కలవడం జరిగింది. రేణుక గారు సంజీవ్ గారి రాజకీయ అరంగ్రేటం గురించి హర్షం వ్యక్తం చెయ్యటం జరిగింది.

లారీ అసోసియేషన్ తో సమావేశం

లారీ అసోసియేషన్ వారితో జరగబడిన సమావేశం లో సంజీవ్ గారు వారిని ఉద్దేశిస్తూ వారి మద్దతు కోరగా అసోసియేషన్ మొత్తం వారి తరఫున నిలబడటం జరిగినది.

మనసున్న మంచి మనిషి కి దక్కిన గౌరవం .

పేదల పెన్నిధి, మచ్చలేని సేవకుడు, పేదల సంక్షేమం ఆకాంక్షించే సహృదయుడు, జన నేత, మన నేత, శ్రీ డాక్టర్ శింగరి సంజీవ కుమార్ గారికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి గా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ శింగరి సంజీవ కుమార్ గారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయం తో నా మీద చాలా విలువైన బాధ్యతను అప్పగించడం జరిగింది,నా ఈ బాధ్యతను ప్రజలకు అన్ని విధాలుగా సేవలను అందించి నా కర్తవ్యాన్ని సమర్ధతతో నిర్వర్తిస్తానని, బడుగు, బలహీన వర్గాలగు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి నిస్వార్ధంగా సేవ చేస్తానని తెలియజేశారు.