డాక్టర్ సంజీవ్ కుమార్- ప్రజల మనిషి.- Dr. Sanjeev Kumar, Kurnool

మచ్చ లేని సేవకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు.-Dr.Sanjeev Kumar, Kurnool

పేద ప్రజల గుండెల్లో నిలిచిన
"పేదల డాక్టర్"-Dr.Sanjeev Kumar, Kurnool.
...ఎందుకో తెలుసుకోండి

ఆదర్శ కుటుంబము నుంచి వచ్చిన
"ఆణి ముత్యం".
...ఎందుకో తెలుసుకోండి

ప్రజా సమస్యలను పరిష్కరించగల
"సమర్థుడు".
...ఎందుకో తెలుసుకోండి

అందరినీ కలుపుకొని ముందుకు నడిపే
"ఉత్తమ నాయకుడు".
...ఎందుకో తెలుసుకోండి

పేద బడుగు బలహీన వర్గాల
"ప్రియ నేస్తం".
...ఎందుకో తెలుసుకోండి

చదువూ సంస్కారము గల
"సరస్వతి పుత్రుడు".
...ఎందుకో తెలుసుకోండి

విస్త్రుత ప్రజా సేవ కోసమే ఇక "రాజకీయ అరంగ్రేటం".

కర్నూలు అభివృద్ధి ప్రణాళిక

అభివృద్ధి ప్రణాళిక అంశాలు..

..విద్యా రంగం
..వైద్య రంగం
..వ్యవసాయ రంగం
..సాగు నీరు
..యువజన మరియు ఉపాధి రంగం
..చేనేత రంగం
..పారిశ్రామిక రంగం
..ఖనిజ వనరులు
..శ్రామిక వర్గం
..సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రంగం
..మహిళా సాధికారత
..SC ST మైనారిటీ సంక్షేమం
..త్రాగునీటి సమస్య
..రోడ్లు రైలు మార్గాలు మరియు పారిశుధ్యం

....వివరాలు కు ఇక్కడ క్లిక్ చెయ్యండి

వై ఎస్ అర్ సి పీ మేనిఫెస్టో

మేనిఫెస్టోలోని అంశాలు..

వైస్సార్ రైతు భరోసా: ప్రతి కుటుంబానికి రూ 50 వేలు ఇస్తాం,రైతు కుటుంబానికి 5 లక్షల బిమా.
పింఛన్ల పెంపు: ప్రస్తుతం ఉన్న పింఛన్లు వయస్సు 65 నుంచి 60 కి తగిస్తాం.
పేదలందరికీ ఇళ్లు: ఇళ్లు లేని పేదలందరికీ పక్క ఇళ్లు , ఐదేళ్లలో 25 లక్షల పక్క ఇళ్లు కట్టిస్తాం.

ఆరోగ్య శ్రీ:ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి గా ఉచిత వైద్యం. అన్ని రకాల వ్యాదులు ,ఆపరేషన్లు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
జల యజ్ఞం:దిగవంత మహా నేత కళలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం

మధ్యపాన నిషేధం:కాపురాలలో మద్యం చిచ్చు పెడుతుంది. మానవ సంబధాలు ద్వoసమైపోతుంది.
వైస్సార్ ఆసరా:ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 ధఫాలుగు నేరుగా మీ చేతికి అందిస్తాం
వైస్సార్ చేయూత:45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ అక్కాలకు తోడుగా ఉంటాం.
అమ్మఒడి:పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లి కి సంవత్సరానికి రూ 15 ,000 ఇస్తాం