వై ఎస్ ఆర్ సి పి న్యూస్

ఎన్నికల ప్రచారం- 09-04-19

ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు సభలో వైయస్ఆర్సీపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్, జగన్ మోహన్ రెడ్డి మరియు బుట్ట రేణుక ,హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు.

పత్తి కొండ నియోజకవర్గం లో వైయస్ విజయమ్మ గారి భారీ బహిరంగ సభ - 08-04-19

పత్తి కొండ నియోజకవర్గం లో, వైయస్ విజయమ్మ గారు భారీ బహిరంగ సభ లో పాల్గొన్నారు ప్రజలు ఇసుక వేస్తే రాలనంత గా వచ్చారు మరియు ఏమ్మెల్యే అభ్యర్థి కంగాటీ శ్రీదేవి గారు మరియు ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు సభ లో జై జగన్ అంటూ నినాదంతో మార్మోగింది.

ఆదోని లో చేనేత కుల గర్జన సభ - 08-04-19

ఆదోని లో చేనేత కుల గర్జన సభ లో ఎంపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, మరియు శ్రీమతి. బుట్ట రేణుక గారు, మరియు, ఆదోని ఏమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు భారీ సంఖ్యలో చేనేతలు, పాల్గొన్నారు.

కోడుమూరు - 06-04-19

ఉల్చాల గ్రామం లో డాక్టర్ సుదాకర్ , డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ప్రచారం చేసారు.

కోడుమూరు - 06-04-19

కోడుమూరు మం, లో చనుగొండ్ల గ్రామం లో రోడ్ షో నిర్వహించడం జరిగింది డాక్టర్ సుదాకర్ , డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

యెమ్మిగనూరు - 05-04-19

యెమ్మిగనూరు కుర్ణి కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనం, భారీ గా వచ్చిన ప్రజలు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు.

వీర శైవ లింగాయత్ వారి ఆత్మీయ సమేళనం- 05-04-19

వీర శైవ లింగాయత్ వారి ఆత్మీయ సమేళనం ఆదోని MLA అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి గారు, మరియు ఎంపీ అభ్యర్థి dr, సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ గా తరలి వచ్చారు.

ఆలూరు టీమ్ ఘనస్వాగతం - 04-04-19

ఈరోజు సాయంత్రం ఆలూరు తాలూక గూళ్యం గ్రామం లో కాబోయే కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ గారికి ఆలూరు టీమ్ ఘనస్వాగతం అలాగే ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

ఆలూరు రోడ్డుషో - 04-04-19

ఆలూరు నియోజక వర్గం లో ఏమ్మెల్యే జయరాం తో కలిసి రోడ్డుషో నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

చేనేత కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనo - 03-04-19

పత్తికొండలొ ఆంజనేయ నగర్ లో చేనేత కుల బంధువుల ఆత్మీయ సమ్మెళనo.

పెరవలి గ్రామంలో రోడ్ షో - 03-04-19

పెరవలి గ్రామంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు MLA అభ్యర్థి కంగాటి శ్రీదేవి గారు మరియు MP అభ్యర్థి dr. సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు.

పత్తికొండ నియోజక వర్గం లోని M. అగ్రహారం గ్రామం లో రోడ్డు షో నిర్వహించడం జరిగింది. - 03-04-19

కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవన్న కు, MLA అభ్యర్థి శ్రీదేవక్కకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అభివృద్ధి పేరుతో అడుగడుగునా అడ్డు పడుతున్న బాబు ఆగడాలు ఇక సాగవు. అన్ని వర్గాలను ఆదుకొని అభివృద్ధి వైపు నడిపించేది మన జగనన్న అని తెలియజేశారు. తప్పకుండ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మీ పూర్తి మద్దతును తెలియజేసి, వై.యస్.ఆర్.సీపీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని, జగనన్నను సీఎం చేయాలి అని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా ప్రజలు జయ జయ ద్వానాలతో జగనన్న సీఎం, సంజీవన్న ఎంపీ, శ్రీదేవక్క ఎమ్మెల్యే అని నినాదాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.

అంబెడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం - 02-04-19

అంబెడ్కర్ ఆశయ సాధన కోసం, బహుజనుల రాజ్యాది కారమే లక్ష్యంగా ప్రజలతో మమేమకమై, ప్రజాగొంతుకై, ప్రజాసేవకై ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దూసుకొస్తున్న జగనన్న సంధించిన ప్రజా అస్త్రం "సంజీవన్న"..

ఆత్మీయ సమ్మేళనం - 02-04-19

వైస్సార్సీపీ ఆఫీస్ ఓపెనింగ్ కోడుమూరు లో మరియు పాదయాత్ర. బుట్ట రేణుక గారు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆత్మీయ సమ్మేళనం మీటింగ్.

పసుపల గ్రామం లొ రోడ్ షో - 01-04-19

పసుపల గ్రామం లొ రోడ్ షో లొ, కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి MLA dr సుధాకర్ గారు, మరియు కర్నూల్ నియోజకవర్గం MP అభ్యర్థి, dr సంజీవ్ కుమార్ గారు,MP శ్రీ మతి: బుట్ట రేణుక గారు పాల్గొన్నారు, రోడ్ షో నిర్వఎంచడం జరిగింది ప్రజలు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు లొ భారీ స్థాయి లో రోడ్ షో - 31 -03 -19

ఎమ్మిగనూరు లొ భారీ స్థాయి లో రోడ్ షో నిర్వహించడం జరిగింది MLA.అభ్యర్థి చెన్న కేశవ రెడ్డి మరియు MP అభ్యర్థి Dr. సంజీవ్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు మరియు,బుట్ట రంగయ్య గారు కూడా పాల్గొన్నారు.

సంజీవన్న కు బ్రహ్మరధం పడుతున్న జనం - 31 -03 -19

ఎమ్మిగనూరులో సంజీవన్న రోడ్ షో లో సంజీవన్న కు బ్రహ్మరధం పడుతున్న జనం. జనం మనం ఒక ప్రభంజనం... వై.యస్.ఆర్.సీపీ గెలుపు తో ఎలుగెత్తి చూపాలి మన పార్టీ బలం.

ఎమ్మిగనూరు లో వైస్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ - 30 -03 -19

ఎమ్మిగనూరు లో వైస్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో ప్రజలతో నవరత్నాల గురించి చెప్పడం జరిగింది మరియు Dr. Sanjeev kumar kurnool MP అభ్యర్థి, మరియు ఎమ్మిగనూరు MLAఅభ్యర్థి చెన్న కేశవ రెడ్డి గారు, B.Y. రామయ్య, పాల్గొన్నారు, మరియు కోడుమూరు MLA మని గాంధీ గారు పార్టీ లో చేరడం జరిగింది, మరియు వాల్మీకి. రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్ర బోస్ గారు కూడా పార్టీ లొ చేరడం జరిగింది.

పాలకుర్తి లో బైక్ ర్యాలీ - 30 -03 -19

పాలకుర్తి లో బైక్ ర్యాలీ మరియు రథయాత్ర భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కోట్ల వర్గీయులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో చేరిక @ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆఫీస్ - 29 -03 -19

ఈరోజు వై.యస్.ఆర్.సీపీ ఎంపీ అభ్యర్థి సంజీవన్నఆద్వర్యంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆఫీస్ నందు మరందొడ్డి గ్రామం నుండి వచ్చిన కోట్ల వర్గీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మరందొడ్డి తెలుగుదేశం నాయకులు, వై.యస్.ఆర్.సీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్.సంజీవన్న, వై.యస్.ఆర్.సీపీ నాయకులు, అన్ని సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా మద్దతు తెలిపే పార్టీ వై.యస్.ఆర్.సీపీ అని, అందరు తప్పకుండ జగనన్నను సీఎం చేయాలనీ, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తది అని పేర్కొన్నారు.

గార్గేయపురం పల్లె కుటుంబం వై.యస్.ఆర్.సీపీ లో చేరిక - 29 -03 -19

ఈరోజు వై.యస్.ఆర్.సీపీ ఎంపీ అభ్యర్థి సంజీవన్న సమక్షంలో గార్గేయపురానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు పల్లె.గోవింద్ రెడ్డి, పల్లె.వెంకట రామిరెడ్డి, పల్లె.నాగిరెడ్డి, పల్లె.జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 150 మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వై.యస్.ఆర్.సి.పార్టీ లో జాయిన్ అయ్యారు.

కర్నూలు జిల్లా లాయర్స్ అసోసియేషన్" ఆత్మీయ సమ్మేళన సమావేశం - 28 -03 -19

ఈ రోజు జరిగిన "కర్నూలు జిల్లా లాయర్స్ అసోసియేషన్" ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ గారు, పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్.సంజీవ్ కుమార్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.మోహన్ రెడ్డి గారు పాల్గొనారు. లాయర్స్ అసోసియేషన్ వారి పూర్తి మద్దతును వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి తెలియజేయాలని, మీలాంటి మేధావి వర్గం యొక్క సపోర్ట్ ఉంటె కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుందని కాబట్టి అందరు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి హఫీజ్ ఖాన్ గారి, సంజీవన్న గారి నాయకత్వానికి మద్దతు తెలుపవలసినదిగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు లాయర్స్ అసోసియేషన్ సభ్యులు వారి సంఘీభావం తెలియజేస్తూ వారి పూర్తి మద్దతు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కె ఉంటుందని తెలియజేశారు

వై.యస్.ఆర్.సీపీ కండువా కప్పుకున్న గరీబ్ నగర్ యువత - 26 -03 -19

కర్నూలు వన్ టౌన్ ఏరియా లో గల గరీబ్ నగర్ కు చెందిన యువత డాక్టరు.సంజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వై యస్ఆర్ సీపీ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా గరీబ్ నగర్ యువత వారి అమూల్యమైన ఓటు తప్పకుండా వై.యస్.ఆర్.సీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవన్నకు వేసి వై.యస్.ఆర్. ఋణం తీర్చుకుంటామని తెలియజేశారు. తమ గుండెల్లో వై.యస్.ఆర్. కు గుడి కట్టామని, అలాగే వై.యస్.ఆర్.లా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజల నాయకుడిగా, పేదల పాలిట జన సేవకుడిగా సంజీవన్న ఉంటాడని నమ్మి తమ పూర్తి మద్దతును సంజీవన్నకు తెలుపుతున్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గరీబ్ నగర్ యూత్ లీడర్ యాకుబ్ గారు, సంజీవన్న సోదరుడు అచ్యుతన్న గారు పాల్గొనడం జరిగింది. జై జగన్... జై వై.యస్.ఆర్., జై సంజీవన్న...

గార్గేయపురం ప్రచార కార్యక్రమంలో మన సంజీవన్న. - 26 -03 -19

జన నేతకు జన నీరాజనం... మన నేత వెంటే మన కర్నూలు జనం... డప్పు చప్పుళ్లే పేద వాడి గుండె చప్పుడు, పూల వర్షాలే అనునయుల అభిమానాలు, ఉద్వాసన పలుకుదాం ఉత్త (చెత్త) రాజకీయాలకు, ఉద్యమాలే ఊపిరిగా ఉద్యమిద్దాం సంజీవన్న కొరకు, రైతన్నను రాజుగా మార్చాలన్న, నిరుపేదకు నీడగా ఉండాలన్న, ఆడపడుచుల అన్నగా తోడుండే, మన సంజీవన్న సరసన నిలబడుదాము మనము.. చెయ్యెత్తి జై కొడుదాము జనమందరము, జన సైన్యమై గెలిపించుకుందాం మన సంజీవన్నను అందరము. జై జగన్... జై వై.యస్.ఆర్., జై సంజీవన్న...

కోడుమూరు గోరంట్ల జాతరలో సంజీవన్న కోలాహలం - 26 -03 -19

కోడుమూరు, గోరంట్లలో జరిగే మాధవస్వామి జాతరలో పాల్గొన్న కర్నూలు పార్లమెంటరీ వై.యస్.ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్.సంజీవ్ కుమార్ గారు. పేదల అభివృద్ధి కోసం అవినీతి నాయకులపై యుద్ధం చేస్తున్న మన నేత సంజీవన్నఅధిక మెజారిటీ తో గెలుపొంది మన కర్నూలుకు మంత్రిగా గెలుపొందాలని కర్నూలు ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.

వైస్సార్సీపీ కు విజయం ఖాయం - 25 -03 -19

జనం ప్రభంజనం..జగనన్న తో పాటు రోడ్ షో లో పాల్గొన్న సంజీవన్న .. కిక్కిరిసిపోయిన జనం ... వైస్సార్సీపీ కు విజయం ఖాయం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..-తేదీ - 24-03-19

రేపల్లె: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది. అన్నం పెట్టే రైతు కడుపు మాడుతుంటే బాధగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.

చంద్రబాబు బీసీ వ్యతిరేకి..-తేదీ - 24-03-19

అనంతపురం: చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని, హిందూపురంలో గెలుస్తానని కుట్రలు చేస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. మూడు నెలల కిందట ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చినా ఆమోదించలేదని మండిపడ్డారు.

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు..-తేదీ - 24-03-19

విజయవాడ: తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు,పవన్కల్యాణ్లు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎంవీ నాగిరెడ్డి ధ్వజమెత్తారు.

ఓటమి భయంతో టీడీపీ అక్రమార్గం..-తేదీ - 23-03-19

కర్నూలు: అధికార టీడీపీ మళ్లీ అధికారం దక్కించుకోవడానికి దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది. కోడ్కు విరుద్ధంగా కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. టీడీపీ నేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఓటమి భయంతో టీడీపీ అక్రమార్గం..-తేదీ - 23-03-19

కర్నూలు: అధికార టీడీపీ మళ్లీ అధికారం దక్కించుకోవడానికి దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది. కోడ్కు విరుద్ధంగా కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. టీడీపీ నేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

బాధ్యత లేని వ్యక్తులను మళ్లీ ఎందుకు గెలిపించాలి

శ్రీకాకుళం: టీడీపీ నేతలకు బాధ్యత లేదని, అలాంటి వ్యక్తులను ఎందుకు మళ్లీ గెలిపించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన తరువాత ఒక్క రోజు కూడా ఒక్క గ్రామాన్ని కూడా చూడలేదన్నారు. పలాస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారుఎన్నికలకు ముందు ఇచ్చాపురం, పలాస, హరిశ్చద్రపురం కోట బొమ్మలి రైల్వే స్టేషన్ను బాగు చేస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ అమలు చేస్తా

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్కు సంబంధించి రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఎవరైనా కోరుకుంటారని, ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతారన్నారు. రైతులను సంతోషపెట్టి..వారి ముఖాల్లో చిరునవ్వులు చూశాకే ఎటువంటి సెజ్ వచ్చినా..మంచి జరుగుతుందన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రైతులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేస్తానని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఆ సిఫార్సులు అమలు అయ్యేలా చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.

జగనన్న ఈ రోజు మధ్యాహ్నం 1 :49 గం. ల కు నామినేషన్ దాఖలు చేశారు - తేదీ/స్థలం - 22-03-19/పులివెందుల

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. పులివెందుల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ జగన్ మధ్యాహ్నం 1:49కి నామినేషన్ దాఖలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ జగన్ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.

జనం మెచ్చిన నాయకుడు జన నాయకుడు .

వైస్సార్ కడప జిల్లా లో జరిగిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం సభలో వైస్సార్ సిపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైస్సార్ గారు ఐదు సంవత్సరాల కాలం ముఖ్యమంత్రి గా పని చేసిన ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు మీ అభిమానానికి కృతజ్ఞుడిని. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజలకు శాపంగా మారిందని, అన్న వస్తాడు, జగనన్న వస్తాడు అందరి కష్టాలు తీరుస్తాడు' అని.